చప్పులోన రాయీ చెవి లోన జోరీగ
కంటి లోన నలుసు కాలి లోన ముల్లు
ఇంటి లోన పోరు ఇంతింత గాదయ
విశ్వదాభీరామ వినుర వేమా

విశ్వదాభీరామ=ప్రపంచా నికి అభిముఖం గా వున్నఓ జీవుడా
వేమా. =వేరయిన మనస్సుతో (అంటే ఆధ్వాత్మికం జ్ఞానంవైపు తిరిగి స్థరమైన మనస్సుతో)
విను. =విని
చప్పు. =చెప్తున్నది
లోన. = నీ లోపల
రాయీ. = రాసు కో(విన్నదానీ కంటే రాసుకోన్న ది ఎక్కువ జ్ఞాపకాం వుంటుది) ం
"దేహో దేవాలయం ప్రోక్తో జీవోః దేవః సనాతనః" "దేహమే దేవాలయము అందులోని దేవుడే సనాతన దైవం" వ ఇంటి లోన పోరు= ఈ దేహంలోని ఇంద్రియాల (కన్ను ముక్కు చెవులు) వీటి గోల తో లోన దేవుడిని కన నీయకుండా చేస్తాయి అన్నమాట లాంతరు చిమ్నికి మసి పట్టి ఎలాగ  వెలుగుని కనపడనీయ్యదో అలాగే ఈ ఇంద్రియాలు దేవుడిని కనపడనీయవు)
చెవి లోన విని పించెటట్లు ఉపాంసు( ఓంకాంరాన్ని)
కంటి లోన. =కంఠం లోన (విశుధం లోన) న జోరీగ లాగా అంటూ వింట్టూ వుంటే)
నలుసు. =మనస్సు లోని అజ్ఞానం
కాలు లోన ముల్లు లాగా వున్న అజ్ఞానం
కలు లోన. =కాలి పోతుంది లోపల ' 'ఓం' కారాన్ని అలా వింటూ అలా సాధన చెస్తే మనలో వున్న అజ్ఞానం కాలి పోతుంది అని దాని అర్థం.