శ్రీనివాస విద్య మంత్రం చేస్తే ఉపయోగం, చేసే విధానం by నందూరి శ్రీనివాస్ గారు
శ్రీ తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి ప్రతీక..
2. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం,
అందుకే రెండవ కొండకి ..🌺వేదాద్రి 🌺అని పేరు.
అందుకే రెండవ కొండకి ..🌺వేదాద్రి 🌺అని పేరు.
3. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. "గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు. అందుకే మూడవ కొండకి..🌺 "గ"రుడాద్రి " 🌺అనే పేరు.
4. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.
అందుకే నాలుగవ కొండకి..🌺అంజనాద్రి 🌺అని పేరు.
5. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది . ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ.
అందుకే ఐదవ కొండకి..🌺వృషభాద్రి 🌺అని పేరు.
అందుకే ఐదవ కొండకి..🌺వృషభాద్రి 🌺అని పేరు.
6.ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు. పరమశాంతి కలుగుతుంది.
అది ఆరవ కొండ..🌺వేంకటాద్రి 🌺అనీ పేరు.
అది ఆరవ కొండ..🌺వేంకటాద్రి 🌺అనీ పేరు.
7. తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇంక అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు.
అందుకే ఏడవ కొండకి..🌺నారాయణాద్రి🌺 అనీ పేరు.
అందుకే ఏడవ కొండకి..🌺నారాయణాద్రి🌺 అనీ పేరు.
ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం.
ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లని కూడా observe చేస్తే అర్ధం అవుతుంది, అవన్నీ ఇలా 8,16,24,32.... (multiples of eight) లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగయోగం చెయ్యమని చెపుతున్నట్లు అన్వయించుకోవచ్చు.
ఎందుకంటే అష్టాంగయోగం అంటే..
యమ,
నియమ,
ఆసన,
ప్రాణాయామ,
ప్రత్యాహార,
ధారణ,
ధ్యాన సమాధి.
యమ,
నియమ,
ఆసన,
ప్రాణాయామ,
ప్రత్యాహార,
ధారణ,
ధ్యాన సమాధి.
భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో బాలాజి మనందరికి కళ్ళముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం, తెరవకపోతే నరులం. ఓం నమో వెంకటేశాయ నమః..
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
💐శ్రీ మాత్రే నమ💐
వేమన శతకం లోని పద్యంలోని అంతరార్థం - చప్పులోన రాయీ చెవి లోన జోరీగ:
చప్పులోన రాయీ చెవి లోన జోరీగ
కంటి లోన నలుసు కాలి లోన ముల్లు
ఇంటి లోన పోరు ఇంతింత గాదయ
విశ్వదాభీరామ వినుర వేమా
విశ్వదాభీరామ=ప్రపంచా నికి అభిముఖం గా వున్నఓ జీవుడా
వేమా. =వేరయిన మనస్సుతో (అంటే ఆధ్వాత్మికం జ్ఞానంవైపు తిరిగి స్థరమైన మనస్సుతో)
విను. =విని
చప్పు. =చెప్తున్నది
లోన. = నీ లోపల
రాయీ. = రాసు కో(విన్నదానీ కంటే రాసుకోన్న ది ఎక్కువ జ్ఞాపకాం వుంటుది) ం
"దేహో దేవాలయం ప్రోక్తో జీవోః దేవః సనాతనః" "దేహమే దేవాలయము అందులోని దేవుడే సనాతన దైవం" వ ఇంటి లోన పోరు= ఈ దేహంలోని ఇంద్రియాల (కన్ను ముక్కు చెవులు) వీటి గోల తో లోన దేవుడిని కన నీయకుండా చేస్తాయి అన్నమాట లాంతరు చిమ్నికి మసి పట్టి ఎలాగ వెలుగుని కనపడనీయ్యదో అలాగే ఈ ఇంద్రియాలు దేవుడిని కనపడనీయవు)
చెవి లోన విని పించెటట్లు ఉపాంసు( ఓంకాంరాన్ని)
కంటి లోన. =కంఠం లోన (విశుధం లోన) న జోరీగ లాగా అంటూ వింట్టూ వుంటే)
నలుసు. =మనస్సు లోని అజ్ఞానం
కాలు లోన ముల్లు లాగా వున్న అజ్ఞానం
కలు లోన. =కాలి పోతుంది లోపల ' 'ఓం' కారాన్ని అలా వింటూ అలా సాధన చెస్తే మనలో వున్న అజ్ఞానం కాలి పోతుంది అని దాని అర్థం.

జ్ఞానోదయం
0 Comments