ఈ బ్లాగ్ తెలుగు వారి కోసం కొన్ని ఉపయోగ పడే విషయాలను అందిస్తుంది. ఈ బ్లాగ్లో మనకు ఉపయోగ పడే వంటలు, కుట్లు, అల్లికలు, కధలు, ఆధ్యాత్మిక పరమైన ఉపన్యాసాల వీడియోస్, ఆర్టికల్స్ మొదలగునవి శ్రీమతి పాతూరి పద్మావతి గారు ఈ విషయాలను అందిస్తున్నారు.
మనకు రోజు జరిగే కార్యక్రమాలలో కొన్ని విషయాలకు పెద్దవాళ్ళ సలహాలు కావాలనిపిస్తుంది కానీ అవి అందుబాటులో లేని వారికీ అది పెళ్లిళ్లు, పూజలు, గుహప్రవేశాలు మొదలగు ఫంక్షన్స్ కి కొన్నిసలహాలు మీరు అడగవచ్చు.
0 Comments